Sunday, December 22, 2019
Monday, March 4, 2019
Thursday, February 21, 2019
భాషా చమత్కారాలు
భాషా చమత్కారాలు
భాషా చమత్కారాలు
*మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళాడు. "టిఫినేముంది?" అనడిగాడు. "దోసై" అన్నాడు హోటల్ వాడు. "సరే వేసై" అన్నాడు శ్రీశ్రీ.
మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్లి టిఫినేముంది ఆని అడిగాడు. "అట్లు" తప్ప మరేం లేవు సర్ అన్నాడు వాడు. "సరే అట్లే కానీ" అన్నాడు శ్రీశ్రీ.
ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు. ప్లాట్ ఫాం పై ఓ పరిచయస్తుడు కనిపించి "ఊరికేనా?" అనడిగాడు. "లేదు ఊరికే" అని బదులిచ్చాడు శ్రీశ్రీ.
ఒక ఊరిలో ఒక చోట ఒక బోర్డ్ పై "ఇక్కడ వేడి తేనీరు దొరుకును" అని వ్రాసి ఉండటంతో "అరే ! ఇక్కడ వేడితే కాని నీరు దొరకదా?" అనడిగాడు.
ఓ ఇంటి ముందు "కుక్కలున్నవి జాగ్రత్త" అనే బోర్డ్ చూసి, ఆశ్చర్యం నటిస్తూ "అరే ఇంతకుముందిక్కడ మనుషులుండే వారే" అనన్నాడు.
ఓ కుర్రాడు ఒక పద్యం వల్లె వేస్తున్నాడు "ఎవడు రాత్రి లోకకంఠకుడు,"అని వల్లె వేయటం విని "ఒరే ! మొద్దబ్బాయ్ ! అలాకాదురా ! అది 'ఎవడురా త్రిలోక కంఠకుడు" అని సరి చేశాడు.
శ్రీ గరికపాటివారి చమత్కారాలు!!
ప్రశ్న:
ఉదయం లేవగానే
మహిళలు..మంగళసూత్రాలు
కళ్ళకద్దుకుంటారు.దేనికి?
జవాబు:
వాటిమీదున్న గౌరవంతో మాత్రం కాదు!
భర్త మంగళసూత్రాలు ఉంచాడా,
అర్ధరాత్రివేళ ఏ అవసరానికో లాగేశాడా
అన్న అనుమానంతో చూసి,
ఆ పూటకు దక్కాయన్న సంతోషంతో కళ్ళకద్దుకుంటారు!
ప్రశ్న:
పెళ్ళిలో పెళ్ళికూతురు గౌరీపూజ చేస్తుంది కదా! మరి పెళ్ళికొడుకు ఏ పూజ చేస్తాడు?
జవాబు:
'డౌరీ' పూజ!!
ప్రశ్న:
ఆడవాళ్ళు అవధానం చెబితే?
జవాబు :
ఏముంది.! 'గ్రామర్' తగ్గి 'గ్లామర్' పెరుగుతుంది!!
ప్రశ్న :
మన టీవీ యాంకర్లకి ఒత్తులు పలకడం సరిగా రావడం లేదు! ఏం చేయాలి?
జవాబు:
లక్ష 'ఒత్తుల' నోము చేయిస్తే సరి!
మధురిమ
మావి కొమ్మ చివర మధు మాస వేళ
పల్లవమెక్కి కోయిల పాడుటేల ?
పరుల తనియించుటకొ ? తన బాగు కొరకో ?
గాన మొనరింపక బ్రతుకు గడపబోకో ?
--- కృష్ణ శాస్త్రి
వెన్నల మాటాడునా వెదజల్లును చల్లదనాలు
మల్లియ మాటాడునా విరబూయును పరిమళాలు
--- సి.నా.రె. (ఈ థింక్)
వ్యక్తి కి బహువచనం శక్తి -- శ్రీశ్రీ
మందార మకరంద మాధుర్యమున త్రేలు
మధుపమ్ము పో(వో)వునే మదనములకు
-- సీసంలో యమకంపు(:-)) సొంపు
చూపిన పోతన
నటరాజ స్వామి జటాజూటి లోకి చేరకుంటె
విరుచుకు పడు సుర గంగ కు విలువేముంది ?
-- సిరివెన్నల సీతరామ శాస్త్రి
అబౌత్ "క్రమం"
అక్షర రూపం దాల్చిన ఒక్కో సిరా చుక్క
లక్ష మెదడ్లకు కదలిక
-- సి.నా.రె.
రవి కిరణం తాకనిదే నవ కమలం విరిసేనా ?
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా ?
-- కృష్ణ శాస్త్రి
ఊపి, ఊపి మనసునొక్కొక్క వేదన
కావ్యమౌను, మరియు గానమౌను.
-- కృష్ణ శాస్త్రి
పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లన మోవికి తాకితే గేయాలు
-- వేటూరి
తన మీద పడే రాళ్ళను చూసి దూరంగా పారిపోతాడు పిరికి వాడు.
ఎదుర్కుంటాడు ధైర్యవంతుదు. ఆ రాళ్ళ తొనే డుర్గం నిర్మించుకొని
రక్షణ కల్పించుకుంటాదు తెలివైన వాడు.
-- యండమూరి వీరెంద్రనాథ్
(ళెత్ మె క్నౌ, ఇఫ్ థిస్ qఉఒతె ఇస్ ప్లగీరిజెద్)
సౌరభములేల విరజిమ్ము పుష్ప వ్రజమ్ము
చంద్రికలేల నేల వెదజల్లు చందమామ
గాడ్పేల వీచు ఏల సలిలంబు పారు
ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను
-- కృష్ణ శాస్త్రి
మలయ మారుతమొకటి మనిషైన రీతి
మాధుర్య రసరాశి మనిషైన రీతి
అలకలు అల్లాడ, అందాలు నడయాడ
పుడమియే తిలకించె, పులకలు జనియింప
-- మోహనాకారుడైన రాముని గూర్చి
మోహనమైన వర్ణన బ్య్ ఆరుద్ర (ఈ థింక్)
నేను సైతం కిళ్ళి కొట్టులొ అప్పు పెట్టాను
నేను సైతం పాత బాకీలెగుర గొట్టాను
... -- జల ... రుక్...నాథ శాస్త్రి
ఆబాలగోపాలము (ఎవెర్య్ ఒనె, బొయ్స్ అంద్ ఎల్దెర్స్) ఆ బాల గోపాలుని( కృష్ణుని)
అచ్చెరువున (ఆ+చెరువు న) అచ్చెరున (అచ్చెరువు = సుర్ప్రిసె) విచ్చిన
కన్నుల జూడ ...
-- వేటూరి
పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్
-- గిరీశం ఒఫ్ గురజాడ
_టీ_ (తే) తాగని వాడు పోతుటీగై పుట్టున్
-- శ్రీశ్రీ
అలలకు అందునా, ఆశించిన ఆకాశం ?
కలలా కరగడమా, జీవితాన పరమార్థం ?
-- సిరివెన్నల సీతా రామ శాస్త్రి
గగనాల దాకా అలసాగకుంటె
మేఘాల రాగం ఇల చేరుకోదా ?
-- సిరివెన్నల సీతా రామ శాస్త్రి
కలికి చకోరాక్షి కి కడ కన్నుల కెంపై తోచిన
చెలువము ఇప్పుడిదేమొ చింతించరే చెలులూ
నలువున ప్రాణేశ్వరు పై నాటిన ఆ కొన చూపులు
నిలువున బెరుకగ అంటిన నెత్తురు కాదు కదా ?
-- అన్నమయ్య
చెలువమునేలగ చెంగటలేవని
కలతకు నెలవై నిలిచిన నెలతకు
కలలలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలమేలు మంగకు ... తెలవారదేమో స్వామీ
-- సిరివెన్నెల సీతారమ శాస్త్రి
నేనొక దుర్గం నాదొక స్వర్గం
అనర్గళం అనితర సాధ్యం నా మార్గం
-- శ్రీశ్రీ
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం
-- శ్రీశ్రీ
కన్నుల కాంతులు కలువల జేరెను
మేలిమి జేరెన్ మేని పసల్
హంసల జేరెను నడకల బెడుగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ
-- గురజాడ
మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కుతు
సాటి మనిషిని కనిష్టంగాను నీచంగాను చూస్తావేల ? బేల !
దేవుడెకడో దాగెనంటూ కొండ కోనల వెతుకులాడే వేల ?
-- గురజాడ
మోసం, ద్వేషం, ఈర్ష, క్రౌర్యం పణాలు చాచిన పాప జగతిలొ
మానవ శవాల మంటపాలపై ప్రభుల పతాకాలెగిరే భువిలొ
రాతి విగ్రహం రక్షిస్తుందా ? పూజా మంత్రం బువ్వెడుతుందా ?
-- తిలక్ (ఈ థింక్)
అసలు నిజం ఏమిటంటే, ఎవడికీ ఏమీ తెలియదు !
ఇలా ఎందుకొచ్చామో, ఇక్కడెంత సేపుంటామో
ఇక్కడినుడి వేళ్ళేదెక్కడికో, ఎల్లుండి ఏ తమాషా జరుగుంతుందో
ఎవ్వడూ చెప్ప లేడంటే నమ్మండి, చెబితే మాత్రం నమ్మకండి
-- శ్రీశ్రీ
మన అఖండ భూతి, మన జాతి, మన నీతి
ఉన్నంత వరకు గాంధీ ఉండి తీరు -- కృష్ణ శాస్త్రి
తన కంఠమున దాచి హాలహలం
తల నుండి కురిపించి గంగాజలం
మనిషి శివుడవ్వడమే గాంధీ మతం
-- కృష్ణ శాస్త్రి
ఎక్కడయ్యా నీ అహింస ? ఏద నీ కరుణా రిరంసా ?
చూడు దేశం ద్వేష భుగ్నం, క్షురత్ జివ్హానల విభుగ్నం
-- శ్రీశ్రీ అద్ద్రెస్సింగ్ గాంధీ
హింస తోనే సృష్టి పూస్తది; హింస తోనే మార్పు వస్తది
-- శ్రీశ్రీ
పుడమి తల్లికి పురిటి నొప్పులు, కొత్త సృష్టిని స్పురించె
-- శ్రీశ్రీ అస్సెర్తింగ్ థత్
చ్రేతిఒన్ అంద్ పైన్/వొఇలెంచె అరె చొంచొమితంత్.
అవనీ మాత పూర్ణ గర్భంలా ఆసిఆ ఖండం ఉప్పొంగింది
నవ ప్రపంచ యోనిద్వారం భారతం మేలుకుంటోంది
-- శ్రీశ్రీ
పూల ఎదలలో పులకలు పొడిపించె భ్రమర రవం
సుప్రభాత వేదిక పై శుక పికాది కలరవం
పైరు పాపలకు జోలలు పాదే గాలుల సవ్వడి
గిరుల శిరసులను జారే ఝరుల నడల వడి అలజడి
-- _సి.నా.రె._ ఫింద్స్ ముసిచ్ ఇన్ అల్ల్ థె అబొవె సౌంద్స్.
వాన వేలి తోని నేల వీణ మీటె నీలి నింగి పాట ...
-- ఠె ముసిచ్ ఇన్ రైంద్రొప్స్ ఇన్ సిరివెన్నెల వొర్ద్స్.
గగన గళము నుండి అమర గానవాహిని
జాలు వారుతోంది ఇలా అమృత వర్షిణి
-- సిరివెన్నెల మాటల్లొ అమృత "వర్షిణి"
శ్రీశ్రీ తాగి పారేసిన సీసాల కంపు మంకేందుకు ?
ఆయన రాసి పారేసిన కవితా గుబాలింపులుండగా !
-- అజంత
రేండు శ్రీలు ధరించి; రేండు పెగ్సు బిగించి
వరలు శబ్ద విరించి; శ్రీశ్రీ కవితా విపంచి
-- ఆరుద్ర
కనిష్కుడు పుట్టినా కరెక్టైన డేటేమిటి ?
విక్రామాదిత్యుని వియ్యంకుని పేరేమిటి ?
ముంతాజ్ బేగమూ ముక్కు పొడవు ఎంతేమిటి ?
రొబెర్ట్ క్లైవ్ గాడు రాసుకున్న సెంటేమిటి ?
(థిస్ ఇస్ వ్హత్ వె లేర్న్ ఇన్ హీశ్టోఋY, సయ్స్ ఒనె సొంగ్)
పల్లెటూరు, ఊరు ప్రక్క ఏరు, ఏటి ఒడ్డున వెదురుపొద
పొద చెంత పుంత, పుంతకు వెనుక మావితోట, తోట కవతల
వరిచేల గట్లు, పంట కాలువలు ... మనిషికీ, మనిషికీ
మనిషికీ, చెట్టుకీ, పిట్టకీ గట్టి చుట్టరికముందక్కడ
--- కృష్ణ శాస్త్రి అబౌత్ హిస్
నతివె ప్లచె 'చంద్రపాలెం'
ఎన్ని సార్లు దిద్దితే ఓ చిత్రం
ఎన్ని సార్లు చెక్కితే ఓ శిల్పం
కబుర్లు చెప్పకే, ఓ కాలమా
ఎన్ని సార్లు చస్తే ఓ జీవితం
-- సి.నా._రె_.
ఇక సమ భావం, సమ ధర్మం సహ జీవనమనివార్యం
తెలుసు కొనుట మీ ధర్మం ; తెలియకుంటె మీ కర్మం
-- కృష్ణ శాస్త్రి
ఏ వేదంబు పఠించె లూత?
భుజగంబే శాస్త్రముల్ సూచె?
తానే విద్యాభ్యసనంబొనర్చె కరి?
-- ధూర్జటి రెఫెర్రింగ్ తొ
శ్రీ కాళ హస్తి అత్తైనింగ్ మోక్ష
ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగెను ?
ఏమి చదివి చేప పిల్ల ఈదసాగెను ?
-- కృష్ణ శాస్త్రి
కపి ధ్వజాంకిత సితాశ్వ రంజిత
రథ స్థిరులు కృష్ణార్జునులు
-- శ్రీశ్రీ
మూయించిన ఒక వీరుని కంఠం
వేయి గొంతుకల విప్లవ శంఖం
పతిత దళిత జన రణ హూంకారం
ప్రళయ సమయ దిగ్గజ ఘీంకారం
-- శ్రీశ్రీ
జన చేతన జయ కేతన విమల కాంతిలొ
దేశ మాత హర్షించే ఘర్షణ నేడే, సంఘర్షణ ఈనాడే.
-- శ్రీశ్రీ
మీ నంగి పూజలకు స్వార్థ ప్రార్థనలకు మీ దేవుడు వశ్యుడు
-- చలం
కృష్ణ శాస్త్రి తన బాధను అందరిలోను పలికిస్తె
శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికించాడు
కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ
ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ
-- చలం ఇన్ "మహా ప్రస్థానం"
(ఈ క్నౌ, "మహా ప్రస్థానం " ఇస్ వ్రిత్తెన్ బ్య్ శ్రీశ్రీ:-))
నా మందిర గవాక్షం నుండి తొలి అరుణ స్వర్ణ కాంతి వచ్చి
నా కళ్ళను తాకినప్పుడు కళ్ళు విప్పి స్వాగతం చెబుతాను;
వేకువ గాలి వ్రేళ్ళతో నా మొగం నిమిరినప్పు చిరునవ్వు నవ్వుతాను ;
పెరటిలోనుండి క్రోత్తగా విరిసిన విభాత సుమ పరిమళం వచ్చి
పలకరిస్తే ఔనని తలూపుతాను; కానీ, గవాక్షంలోనికి రవ్వంత
ఒదిగిన మావి కొమ్మ చివర నిలిచి 'కో ' అన్న వన ప్రియారవానికి
బదులు చెప్పలేను, ఇక బదులు మాత్రం చెప్పలేను
-- కృష్ణ శాస్త్రి అఫ్తెర్ అన్ ఒపెరతిఒన్
వ్హెన్ హె లొస్త్ హిస్ వొఇచె !
రుద్రమాంబా భద్ర కాళి
లోచనోజ్వల రోచులేవి
ఖడ్గ తిక్కన కదన కాహళ
కహ కహ ధ్వనులెక్కదమ్మ
... ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు
--- శ్రీశ్రీ చౌల్ద్ణ్త్ ఫింద్ 'స్నౌస్ ఒఫ్ యెస్తెర్యేఋ
కోటి గొంతులు నిన్ను కోరి రమ్మన్నాయి
కోటి చేతులు నిన్ను కౌగిలిస్తున్నాయి
..
గర్జించు రష్యా, గాండ్రించు రష్యా
పర్జన్య శంఖం పలికించు రష్యా
దౌర్జన్య రాజ్యం ధ్వంసించు రష్యా
-- శ్రీశ్రీ
మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా ? ...
దారుణ ద్వేషాగ్నిని పెంచే దానవత్వం నశిస్తుందా ? ...
సాధుసత్వపు సోదరత్వపు స్వాధు తత్వం జయిస్తుందా ?
జడలు విచ్చిన సుడులు రెచ్చిన కడలి నృత్యం శమిస్తుందా ?
...
నిజంగానే, నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుండా ?
-- శ్రీశ్రీ
ఆ రాణి ప్రేమ పురాణం,
ఆ ముట్టడి కైన ఖర్చులు,
మతలబులు, కైఫీయతులు,
ఇవి కాదోయ్ చరిత్ర సారం.
-- శ్రీశ్రీ
వేల తారకల నయనాలతొ నీలాకాశం విలసిల్లేన్ను
అతని అడుగులు నడిచే సవ్వడి వీచే గాలి వినిపించేను
ఆతని పావన పాద ధూళి కై అవని అణువణువు పరితపించేను
అతని రాకకై అంతరంగమే పాల సంద్రమై పరవశించేను
-- సి.నా.రె.
నా ఉఛ్ఛ్వాసం గానం
నా నిశ్వాసం కవనం
-- సిరివెన్నెల
ఊలు దారాలతో గొంతుకురి బిగించి,
గుందెలోనుండి సూదులు గుచ్చి కూర్చీ
ముదుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట ఎంత దయ లేని వారు మీ అడవారు.
-- కరుణ శ్రీ "పుష్ప విలాపము".
మా వెల లేని ముగ్ధ సుకుమార మరంధ మాధురీ జీవితమెల్ల
మీకై కృశించి నశించి పోయె
-- కరుణ శ్రీ "పుష్ప విలాపము".
మా యవ్వన మెల్ల కొల్లగొని ఆ పై చీపురు తొడ చిమ్మి
మమ్మాల పారవేతురు గదా, నర జాతికి నీతి యున్నదా ?
-- కరుణ శ్రీ "పుష్ప విలాపము".
భరత ఖండమ్ము చక్కని పాడియావు
హిందువులు లేగ దూడలై ఏద్చుచుండ
తెల్లవారను గదుసు గొల్ల వారు
పితుకు చున్నారు మూతులు బిగపట్టి
-- చిలకమర్తి
ఋషి కథ మారే ! రసికత మీరే !!
వేటూరి ఇన్ అ సొంగ్ దెస్చ్రిబింగ్
"గాథేయుని (విశ్వామిత్రుని) గాథా"
త్రి(3)కాలములు నీ నేత్ర త్రయమై
చతుర్(4)వేదములు ప్రాకారములై
పంచ(5) భూతములు ముఖ పంచకమై
ఆరు(6) ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు(7) అదుగులే స్వర సప్తకమై
నీ ధృక్కులే అటు అష్ట(8) దిక్కులై
నీ వాక్కులే నవ(9) రసమ్ములై
నీ మౌనమే దశో(10)పనిసత్తులై ఇల వెలయ
-- వేటూరి
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవె
బ్రతుకు వీణ పై ప్రణయ రాగమును ఆలమించినది నీవె
-- దాశరథి(?)
దధీ నవనీత క్షీరములు రుచో
దాశరథీ ధ్యాన భజన సుధా రసము రుచో
నిజముగ తెలుపు మనసా ...
నిధి చాలా సుఖమా ? రాముని సన్నిధి సేవ సుఖమా ?
-- త్యాగరాజ
అనుకున్నామని జరగవు అన్ని; అనుకొలెదని ఆగవు కొన్ని
జరిగేవన్ని మంచి కని ; అనుకోవడమే మనిషి పని
-- ఆత్రేయ
నాకు కనంబడు నానాతారకలనేక వర్ణాలనంత రోచులు
దిక్కుదిక్కునా దివ్య గీతములు, మీరే వాటికి వారసులు
-- శ్రీశ్రీ ఇన్ "శైశవగీతి"
నా మరణ శయ్య నేనే పరచుకున్నాను
... ఇట నశించు నాకై చెమ్మగిల్లు నయనమ్ము లేదు
-- కృష్ణ శాస్త్రి
పసిడి వేకువ పెండ్లిండ్ల బడిన ఎవ్వరెరుగ నేర్తురు
జఠరాంధకార మృతికి
-- కృష్ణ శాస్త్రి
పాతాళ లొకంపు టిరుకు సందుల దిగబ్రాక వెరచు
గాఢాంధకార రేఖను -- కృష్ణ శాస్త్రి
ఎవ్వరని ఎంతురో నన్ను,
ఏననంత లోక భీకర శోక తిమిరైక పతిని
-- కృష్ణ శాస్త్రి
చెయ్యి మరో ప్రస్తానం; తియ్యి భృహత్ ప్రాగ్ద్వారం
విప్పు మరో అధ్యాయం; తిప్పు మహత్ కౌక్షేయం
-- శ్రీశ్రీ
కార్మిక కర్షక జన సంఘాతంతొ కలియండి
బూర్జువాల రాజ్యంగపు బూజంతా దులపండి
భూతలాన స్వర్గపు నిర్మాతలుగా నిలవండి
-- శ్రీశ్రీ
ఎక్కడనో జనియించి పరమేస్వరుడిచ్చిన గాలి బీల్చి
వేరొక్కరి జోలికేగక ఏదొ సరోవరాలలొ గ్రుక్కెడు
నీళ్ళు గ్రొలు మరాళ కరాళ శరాగ్నులోర్చునె ?
-- కరుణ శ్రీ
మెత్తని రాయంచ గుందెలొ
క్రూర నారాచ మేరీతి గుచ్చినావు
నిండు జాబిల్లి గుండెలొ కరాళ రాహువు(?) గుచ్చినట్టు
-- కరుణ శ్రీ
లయకే నిలయమై నీ పాదం సాగాలి
మలయానిల గతి లొపల సుమబాలగ తూగాలి
-- సిరివెన్నల సీతరామ శాస్త్రి
ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి
నెత్తురు మండె శక్తులు నిండె సైనికులారా రారండి
-- శ్రీశ్రీ
కొంతమంది యువకులు పుట్టుకతొ వృధ్ధులు
-- శ్రీశ్రీ
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.
-- శ్రీశ్రీ
నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం.
-- శ్రీశ్రీ
రణరంగం కానిచోటు భూ-
స్థలమంతా వెదకిన దొరకదు;
గతమంతా తడిసె రక్తంతో
కాకుంటే కన్నీల్లతో.
-- శ్రీశ్రీ
చల్లారిన సంసారాలూ,
మరణించిన జన సందోహం,
అసహాయుల హాహాకారం
చరిత్రలో మూలుగుతున్నవి.
-- శ్రీశ్రీ
అజ్ఞ్యానపుటంధయుగంలో, ఆకలిలో, ఆవేశమలో
తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు
అంతా తమ ప్రయోజకత్వం, తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్రాజ్యాలూ, నిర్మించిన కృత్రిమ చట్టాల్
ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేక మేడలై!
-- శ్రీశ్రీ
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను.
-- శ్రీశ్రీ
... పిండారులు, థగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన.
-- శ్రీశ్రీ
చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ ఇంకానా! ఇకపై చెల్లవు.
-- శ్రీశ్రీ
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ, ఒక జాతిని వేరొకజాతీ,
పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? ఇకపై సాగదు.
-- శ్రీశ్రీ
నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?
తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
-- శ్రీశ్రీ
సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?
-- శ్రీశ్రీ
చారిత్రక విభాతసంధ్యల మానవకథా వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో సాధించిన దే పరమార్థం?
... ఏ వెల్గుల కీ ప్రస్థానమ్మ్?
-- శ్రీశ్రీ
చుక్కలతో చెప్పాలని! ఏమని ?
ఇటు చూస్తే తప్పని, ఇక్కడ ఏకాంతంలో ఏదో, ఏదోనని ...
-- కృష్ణ శాస్త్రి
పుట్టినపట్టి నుండి పరిమళాలే లేని పూలెన్నిలేవు
గగనాన మూగి వర్షించగా లేని మేఘలెన్ని లేవు
-- సి.నా.రె.
స్వాదు సంగీత లసద్విపంచి కరమునందుంచి, జీవిత భరమ్ము వాయ
పాడు కొమ్మంటి తియ్యని ప్రణయ గీతి -- తంతులను తెంచి, మెట్లు విదిల్చి
-- కృష్ణ శాస్త్రి
పరవశమ్మున గొంతెత్తి పాడమనుచు
తెగిన తంబుర చేతికందిచినావు
---- రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
మలయు దీపము లేక, మసలు చూపులు లేక,
తెలుపు మాటే లేక, వలపు పాటే లేక
తెరువు బరువై పోయి అంధకూపపు బ్రతుకు
-- కృష్ణ శాస్త్రి
వలపు పువ్వులు వాడి, తలపు తావులు వీడి
బ్రతుకు రాలిన తోట వెతలు తేలిన చోట ...
ఏల మ్రోగించేవురా ఈ మూగ వీణ నిరాశా జీవితాన ?
-- సి.నా._రె_.
శిథిలాలయమ్ములో శివుడు లేడోయ్ ...
వాడ,వాడల వాడె, జాడ జాడల వాడె, ఇంటి ముంగిట వాడె, ఇంటిటిలో వాడె
-- అందరిలో గుడి ఉంది
అంటున్న కృష్ణ శాస్త్రి
నా హృదయమందు విశ్వవీణా గళమ్ము భోరు, భోరున ఈనాడు మ్రోత వెట్టు
-- కృష్ణ శాస్త్రి
ఇది శమించుమన్న శమించదు,
స్వాభిలాషాను వర్తి, స్వేఛ్ఛా ప్రవృత్తి, నా హృదయ వీణ
-- కృష్ణ శాస్త్రి
నా నోట, నీ మాట గానమయ్యే వేళ, నా గుండె నీవుండి మ్రోగింపా వీణ
-- కృష్ణ శాస్త్రి
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు
-- వేటూరి
మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై,
మేని విసురు వాయు వేగమై
-- రస ఝరులు జాలు వారే నృత్యం గూర్చి
సిరివెన్నెల సీతా రామ శాస్త్రి
నటరాజా ! శత సహస్ర రవి తేజ !
నట గాయక వైతాళిక ముని జన భోజ !
దీనావన (ఇస్ థిస్ రిఘ్త్?)! భవ్య కళా దివ్య పదాంభోజ !!
వేటూరి
నింగి, నేల, గాలి వెలుగు
కొందరి సొత్తని అనరాదు, అవి
అందరి హక్కై అలరారు.
శ్రీశ్రీ
(ఠె నెక్ష్త్ థ్రీ qఉఒతెస్ అరె అద్దితిఒన్స్ బ్య్ Capt. ంఅధు)
హృదయానికి చెవులుంటె జగమంతా నాదమయం
కనగలిగిన మనసుంటె బ్రతుకే అనురాగమయం
???
మాటల కందని భ్హావాలు మంచి మనసులు చెబుతాయి
కవితలకందని భ్హావలు కంటి పాపలే చెపుతాయి
సి.నా.రె. (?ఈ థింక్?)
పిల్లగాలి పరుగులలొ వెల్లివిరియు గీతికలు
కొండవాగు తరగలలొ కోటి రాగ మాలికలు
పల్లవమెక్కి కోయిల పాడుటేల ?
పరుల తనియించుటకొ ? తన బాగు కొరకో ?
గాన మొనరింపక బ్రతుకు గడపబోకో ?
వెన్నల మాటాడునా వెదజల్లును చల్లదనాలు
మల్లియ మాటాడునా విరబూయును పరిమళాలు
వ్యక్తి కి బహువచనం శక్తి -- శ్రీశ్రీ
మందార మకరంద మాధుర్యమున త్రేలు
మధుపమ్ము పో(వో)వునే మదనములకు
నటరాజ స్వామి జటాజూటి లోకి చేరకుంటె
విరుచుకు పడు సుర గంగ కు విలువేముంది ?
అక్షర రూపం దాల్చిన ఒక్కో సిరా చుక్క
లక్ష మెదడ్లకు కదలిక
రవి కిరణం తాకనిదే నవ కమలం విరిసేనా ?
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా ?
కావ్యమౌను, మరియు గానమౌను.
అల్లన మోవికి తాకితే గేయాలు
తన మీద పడే రాళ్ళను చూసి దూరంగా పారిపోతాడు పిరికి వాడు.
ఎదుర్కుంటాడు ధైర్యవంతుదు. ఆ రాళ్ళ తొనే డుర్గం నిర్మించుకొని
రక్షణ కల్పించుకుంటాదు తెలివైన వాడు.
సౌరభములేల విరజిమ్ము పుష్ప వ్రజమ్ము
చంద్రికలేల నేల వెదజల్లు చందమామ
గాడ్పేల వీచు ఏల సలిలంబు పారు
ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను
మాధుర్య రసరాశి మనిషైన రీతి
అలకలు అల్లాడ, అందాలు నడయాడ
పుడమియే తిలకించె, పులకలు జనియింప
నేను సైతం కిళ్ళి కొట్టులొ అప్పు పెట్టాను
నేను సైతం పాత బాకీలెగుర గొట్టాను
...
ఆబాలగోపాలము (ఎవెర్య్ ఒనె, బొయ్స్ అంద్ ఎల్దెర్స్) ఆ బాల గోపాలుని( కృష్ణుని)
అచ్చెరువున (ఆ+చెరువు న) అచ్చెరున (అచ్చెరువు = సుర్ప్రిసె) విచ్చిన
కన్నుల జూడ ...
పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్
_టీ_ (తే) తాగని వాడు పోతుటీగై పుట్టున్
-- శ్రీశ్రీ
అలలకు అందునా, ఆశించిన ఆకాశం ?
కలలా కరగడమా, జీవితాన పరమార్థం ?
గగనాల దాకా అలసాగకుంటె
మేఘాల రాగం ఇల చేరుకోదా ?
కలికి చకోరాక్షి కి కడ కన్నుల కెంపై తోచిన
చెలువము ఇప్పుడిదేమొ చింతించరే చెలులూ
నలువున ప్రాణేశ్వరు పై నాటిన ఆ కొన చూపులు
నిలువున బెరుకగ అంటిన నెత్తురు కాదు కదా ?
-- అన్నమయ్య
చెలువమునేలగ చెంగటలేవని
కలతకు నెలవై నిలిచిన నెలతకు
కలలలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలమేలు మంగకు ... తెలవారదేమో స్వామీ
నేనొక దుర్గం నాదొక స్వర్గం
అనర్గళం అనితర సాధ్యం నా మార్గం
-- శ్రీశ్రీ
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం
-- శ్రీశ్రీ
కన్నుల కాంతులు కలువల జేరెను
మేలిమి జేరెన్ మేని పసల్
హంసల జేరెను నడకల బెడుగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ
-- గురజాడ
మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కుతు
సాటి మనిషిని కనిష్టంగాను నీచంగాను చూస్తావేల ? బేల !
దేవుడెకడో దాగెనంటూ కొండ కోనల వెతుకులాడే వేల ?
మోసం, ద్వేషం, ఈర్ష, క్రౌర్యం పణాలు చాచిన పాప జగతిలొ
మానవ శవాల మంటపాలపై ప్రభుల పతాకాలెగిరే భువిలొ
రాతి విగ్రహం రక్షిస్తుందా ? పూజా మంత్రం బువ్వెడుతుందా ?
అసలు నిజం ఏమిటంటే, ఎవడికీ ఏమీ తెలియదు !
ఇలా ఎందుకొచ్చామో, ఇక్కడెంత సేపుంటామో
ఇక్కడినుడి వేళ్ళేదెక్కడికో, ఎల్లుండి ఏ తమాషా జరుగుంతుందో
ఎవ్వడూ చెప్ప లేడంటే నమ్మండి, చెబితే మాత్రం నమ్మకండి
మన అఖండ భూతి, మన జాతి, మన నీతి
ఉన్నంత వరకు గాంధీ ఉండి తీరు -- కృష్ణ శాస్త్రి
తన కంఠమున దాచి హాలహలం
తల నుండి కురిపించి గంగాజలం
మనిషి శివుడవ్వడమే గాంధీ మతం
చూడు దేశం ద్వేష భుగ్నం, క్షురత్ జివ్హానల విభుగ్నం
హింస తోనే సృష్టి పూస్తది; హింస తోనే మార్పు వస్తది
పుడమి తల్లికి పురిటి నొప్పులు, కొత్త సృష్టిని స్పురించె
చ్రేతిఒన్ అంద్ పైన్/వొఇలెంచె అరె చొంచొమితంత్.
అవనీ మాత పూర్ణ గర్భంలా ఆసిఆ ఖండం ఉప్పొంగింది
నవ ప్రపంచ యోనిద్వారం భారతం మేలుకుంటోంది
పూల ఎదలలో పులకలు పొడిపించె భ్రమర రవం
సుప్రభాత వేదిక పై శుక పికాది కలరవం
పైరు పాపలకు జోలలు పాదే గాలుల సవ్వడి
గిరుల శిరసులను జారే ఝరుల నడల వడి అలజడి
-- _సి.నా.రె._ ఫింద్స్ ముసిచ్ ఇన్ అల్ల్ థె అబొవె సౌంద్స్.
వాన వేలి తోని నేల వీణ మీటె నీలి నింగి పాట ...
-- ఠె ముసిచ్ ఇన్ రైంద్రొప్స్ ఇన్ సిరివెన్నెల వొర్ద్స్.
గగన గళము నుండి అమర గానవాహిని
జాలు వారుతోంది ఇలా అమృత వర్షిణి
శ్రీశ్రీ తాగి పారేసిన సీసాల కంపు మంకేందుకు ?
ఆయన రాసి పారేసిన కవితా గుబాలింపులుండగా !
రేండు శ్రీలు ధరించి; రేండు పెగ్సు బిగించి
వరలు శబ్ద విరించి; శ్రీశ్రీ కవితా విపంచి
కనిష్కుడు పుట్టినా కరెక్టైన డేటేమిటి ?
విక్రామాదిత్యుని వియ్యంకుని పేరేమిటి ?
ముంతాజ్ బేగమూ ముక్కు పొడవు ఎంతేమిటి ?
రొబెర్ట్ క్లైవ్ గాడు రాసుకున్న సెంటేమిటి ?
(థిస్ ఇస్ వ్హత్ వె లేర్న్ ఇన్ హీశ్టోఋY, సయ్స్ ఒనె సొంగ్)
పల్లెటూరు, ఊరు ప్రక్క ఏరు, ఏటి ఒడ్డున వెదురుపొద
పొద చెంత పుంత, పుంతకు వెనుక మావితోట, తోట కవతల
వరిచేల గట్లు, పంట కాలువలు ... మనిషికీ, మనిషికీ
మనిషికీ, చెట్టుకీ, పిట్టకీ గట్టి చుట్టరికముందక్కడ
ఎన్ని సార్లు దిద్దితే ఓ చిత్రం
ఎన్ని సార్లు చెక్కితే ఓ శిల్పం
కబుర్లు చెప్పకే, ఓ కాలమా
ఎన్ని సార్లు చస్తే ఓ జీవితం
ఇక సమ భావం, సమ ధర్మం సహ జీవనమనివార్యం
తెలుసు కొనుట మీ ధర్మం ; తెలియకుంటె మీ కర్మం
భుజగంబే శాస్త్రముల్ సూచె?
తానే విద్యాభ్యసనంబొనర్చె కరి?
ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగెను ?
ఏమి చదివి చేప పిల్ల ఈదసాగెను ?
రథ స్థిరులు కృష్ణార్జునులు
మూయించిన ఒక వీరుని కంఠం
వేయి గొంతుకల విప్లవ శంఖం
పతిత దళిత జన రణ హూంకారం
ప్రళయ సమయ దిగ్గజ ఘీంకారం
జన చేతన జయ కేతన విమల కాంతిలొ
దేశ మాత హర్షించే ఘర్షణ నేడే, సంఘర్షణ ఈనాడే.
మీ నంగి పూజలకు స్వార్థ ప్రార్థనలకు మీ దేవుడు వశ్యుడు
కృష్ణ శాస్త్రి తన బాధను అందరిలోను పలికిస్తె
శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికించాడు
కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ
ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ
(ఈ క్నౌ, "మహా ప్రస్థానం " ఇస్ వ్రిత్తెన్ బ్య్ శ్రీశ్రీ:-))
నా మందిర గవాక్షం నుండి తొలి అరుణ స్వర్ణ కాంతి వచ్చి
నా కళ్ళను తాకినప్పుడు కళ్ళు విప్పి స్వాగతం చెబుతాను;
వేకువ గాలి వ్రేళ్ళతో నా మొగం నిమిరినప్పు చిరునవ్వు నవ్వుతాను ;
పెరటిలోనుండి క్రోత్తగా విరిసిన విభాత సుమ పరిమళం వచ్చి
పలకరిస్తే ఔనని తలూపుతాను; కానీ, గవాక్షంలోనికి రవ్వంత
ఒదిగిన మావి కొమ్మ చివర నిలిచి 'కో ' అన్న వన ప్రియారవానికి
బదులు చెప్పలేను, ఇక బదులు మాత్రం చెప్పలేను
రుద్రమాంబా భద్ర కాళి
లోచనోజ్వల రోచులేవి
ఖడ్గ తిక్కన కదన కాహళ
కహ కహ ధ్వనులెక్కదమ్మ
... ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు
--- శ్రీశ్రీ చౌల్ద్ణ్త్ ఫింద్ 'స్నౌస్ ఒఫ్ యెస్తెర్యేఋ
కోటి గొంతులు నిన్ను కోరి రమ్మన్నాయి
కోటి చేతులు నిన్ను కౌగిలిస్తున్నాయి
..
గర్జించు రష్యా, గాండ్రించు రష్యా
పర్జన్య శంఖం పలికించు రష్యా
దౌర్జన్య రాజ్యం ధ్వంసించు రష్యా
మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా ? ...
దారుణ ద్వేషాగ్నిని పెంచే దానవత్వం నశిస్తుందా ? ...
సాధుసత్వపు సోదరత్వపు స్వాధు తత్వం జయిస్తుందా ?
జడలు విచ్చిన సుడులు రెచ్చిన కడలి నృత్యం శమిస్తుందా ?
...
నిజంగానే, నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుండా ?
ఆ రాణి ప్రేమ పురాణం,
ఆ ముట్టడి కైన ఖర్చులు,
మతలబులు, కైఫీయతులు,
ఇవి కాదోయ్ చరిత్ర సారం.
వేల తారకల నయనాలతొ నీలాకాశం విలసిల్లేన్ను
అతని అడుగులు నడిచే సవ్వడి వీచే గాలి వినిపించేను
ఆతని పావన పాద ధూళి కై అవని అణువణువు పరితపించేను
అతని రాకకై అంతరంగమే పాల సంద్రమై పరవశించేను
నా ఉఛ్ఛ్వాసం గానం
నా నిశ్వాసం కవనం
-- సిరివెన్నెల
ఊలు దారాలతో గొంతుకురి బిగించి,
గుందెలోనుండి సూదులు గుచ్చి కూర్చీ
ముదుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట ఎంత దయ లేని వారు మీ అడవారు.
మా వెల లేని ముగ్ధ సుకుమార మరంధ మాధురీ జీవితమెల్ల
మీకై కృశించి నశించి పోయె
మా యవ్వన మెల్ల కొల్లగొని ఆ పై చీపురు తొడ చిమ్మి
మమ్మాల పారవేతురు గదా, నర జాతికి నీతి యున్నదా ?
భరత ఖండమ్ము చక్కని పాడియావు
హిందువులు లేగ దూడలై ఏద్చుచుండ
తెల్లవారను గదుసు గొల్ల వారు
పితుకు చున్నారు మూతులు బిగపట్టి
త్రి(3)కాలములు నీ నేత్ర త్రయమై
చతుర్(4)వేదములు ప్రాకారములై
పంచ(5) భూతములు ముఖ పంచకమై
ఆరు(6) ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు(7) అదుగులే స్వర సప్తకమై
నీ ధృక్కులే అటు అష్ట(8) దిక్కులై
నీ వాక్కులే నవ(9) రసమ్ములై
నీ మౌనమే దశో(10)పనిసత్తులై ఇల వెలయ
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవె
బ్రతుకు వీణ పై ప్రణయ రాగమును ఆలమించినది నీవె
దధీ నవనీత క్షీరములు రుచో
దాశరథీ ధ్యాన భజన సుధా రసము రుచో
నిజముగ తెలుపు మనసా ...
నిధి చాలా సుఖమా ? రాముని సన్నిధి సేవ సుఖమా ?
అనుకున్నామని జరగవు అన్ని; అనుకొలెదని ఆగవు కొన్ని
జరిగేవన్ని మంచి కని ; అనుకోవడమే మనిషి పని
నాకు కనంబడు నానాతారకలనేక వర్ణాలనంత రోచులు
దిక్కుదిక్కునా దివ్య గీతములు, మీరే వాటికి వారసులు
నా మరణ శయ్య నేనే పరచుకున్నాను
... ఇట నశించు నాకై చెమ్మగిల్లు నయనమ్ము లేదు
జఠరాంధకార మృతికి
గాఢాంధకార రేఖను -- కృష్ణ శాస్త్రి
ఎవ్వరని ఎంతురో నన్ను,
ఏననంత లోక భీకర శోక తిమిరైక పతిని
విప్పు మరో అధ్యాయం; తిప్పు మహత్ కౌక్షేయం
-- శ్రీశ్రీ
కార్మిక కర్షక జన సంఘాతంతొ కలియండి
బూర్జువాల రాజ్యంగపు బూజంతా దులపండి
భూతలాన స్వర్గపు నిర్మాతలుగా నిలవండి
ఎక్కడనో జనియించి పరమేస్వరుడిచ్చిన గాలి బీల్చి
వేరొక్కరి జోలికేగక ఏదొ సరోవరాలలొ గ్రుక్కెడు
నీళ్ళు గ్రొలు మరాళ కరాళ శరాగ్నులోర్చునె ?
మెత్తని రాయంచ గుందెలొ
క్రూర నారాచ మేరీతి గుచ్చినావు
నిండు జాబిల్లి గుండెలొ కరాళ రాహువు(?) గుచ్చినట్టు
లయకే నిలయమై నీ పాదం సాగాలి
మలయానిల గతి లొపల సుమబాలగ తూగాలి
ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి
నెత్తురు మండె శక్తులు నిండె సైనికులారా రారండి
కొంతమంది యువకులు పుట్టుకతొ వృధ్ధులు
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.
నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం.
రణరంగం కానిచోటు భూ-
స్థలమంతా వెదకిన దొరకదు;
గతమంతా తడిసె రక్తంతో
కాకుంటే కన్నీల్లతో.
చల్లారిన సంసారాలూ,
మరణించిన జన సందోహం,
అసహాయుల హాహాకారం
చరిత్రలో మూలుగుతున్నవి.
అజ్ఞ్యానపుటంధయుగంలో, ఆకలిలో, ఆవేశమలో
తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు
అంతా తమ ప్రయోజకత్వం, తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్రాజ్యాలూ, నిర్మించిన కృత్రిమ చట్టాల్
ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేక మేడలై!
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను.
... పిండారులు, థగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన.
చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ ఇంకానా! ఇకపై చెల్లవు.
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ, ఒక జాతిని వేరొకజాతీ,
పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? ఇకపై సాగదు.
నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?
తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?
చారిత్రక విభాతసంధ్యల మానవకథా వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో సాధించిన దే పరమార్థం?
... ఏ వెల్గుల కీ ప్రస్థానమ్మ్?
చుక్కలతో చెప్పాలని! ఏమని ?
ఇటు చూస్తే తప్పని, ఇక్కడ ఏకాంతంలో ఏదో, ఏదోనని ...
గగనాన మూగి వర్షించగా లేని మేఘలెన్ని లేవు
స్వాదు సంగీత లసద్విపంచి కరమునందుంచి, జీవిత భరమ్ము వాయ
పాడు కొమ్మంటి తియ్యని ప్రణయ గీతి -- తంతులను తెంచి, మెట్లు విదిల్చి
పరవశమ్మున గొంతెత్తి పాడమనుచు
తెగిన తంబుర చేతికందిచినావు
మలయు దీపము లేక, మసలు చూపులు లేక,
తెలుపు మాటే లేక, వలపు పాటే లేక
తెరువు బరువై పోయి అంధకూపపు బ్రతుకు
బ్రతుకు రాలిన తోట వెతలు తేలిన చోట ...
ఏల మ్రోగించేవురా ఈ మూగ వీణ నిరాశా జీవితాన ?
శిథిలాలయమ్ములో శివుడు లేడోయ్ ...
వాడ,వాడల వాడె, జాడ జాడల వాడె, ఇంటి ముంగిట వాడె, ఇంటిటిలో వాడె
నా హృదయమందు విశ్వవీణా గళమ్ము భోరు, భోరున ఈనాడు మ్రోత వెట్టు
మల్లెపూల మీద పరుంటాడు, మంచి గంధం రాసుకుంటాడు, మరెందుకేడుస్తాడు ?
-- తిలక్ అబౌత్ కృష్ణ శాస్త్రి
ఇది ద్వనింపు మన్న ద్వనింపదు,-- తిలక్ అబౌత్ కృష్ణ శాస్త్రి
ఇది శమించుమన్న శమించదు,
స్వాభిలాషాను వర్తి, స్వేఛ్ఛా ప్రవృత్తి, నా హృదయ వీణ
ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు
మువ్వలు ఉరుముల సవ్వడులై
మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై,
మేని విసురు వాయు వేగమై
నటరాజా ! శత సహస్ర రవి తేజ !
నట గాయక వైతాళిక ముని జన భోజ !
దీనావన (ఇస్ థిస్ రిఘ్త్?)! భవ్య కళా దివ్య పదాంభోజ !!
నింగి, నేల, గాలి వెలుగు
కొందరి సొత్తని అనరాదు, అవి
అందరి హక్కై అలరారు.
(ఠె నెక్ష్త్ థ్రీ qఉఒతెస్ అరె అద్దితిఒన్స్ బ్య్ Capt. ంఅధు)
హృదయానికి చెవులుంటె జగమంతా నాదమయం
కనగలిగిన మనసుంటె బ్రతుకే అనురాగమయం
మాటల కందని భ్హావాలు మంచి మనసులు చెబుతాయి
కవితలకందని భ్హావలు కంటి పాపలే చెపుతాయి
పిల్లగాలి పరుగులలొ వెల్లివిరియు గీతికలు
కొండవాగు తరగలలొ కోటి రాగ మాలికలు
శ్రీశ్రీ చమత్కారం
-
- తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. "తూచవద్దు, అనుభవించి పలవరించ" మన్నాడు శ్రీ శ్రీ.
శ్రీశ్రీ నిర్వహించిన ప్రజ శీర్షిక లో పిచ్చయ్య అనే పాఠకుడు ఇలా ప్రశ్నించాడు "యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కరలేదని నేను అంటాను, మీరేమంటారు". అతిశయోక్తి అయినా, అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది.
అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు: "మీరు సార్ధక నామధేయులంటాను"
Subscribe to:
Posts (Atom)